కొండేపి దుర్గా నామినేషన్ దాఖలు….

జనసేన తరపున సపోర్టుతో చిన్నగంజాం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
చిన్నగంజాం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీసీ మహిళ కొండేపి దుర్గా సోమవారం నాడు చిన్నగంజాం మండలంలో తన నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ దాఖలు చేయడానికి ఆమె వెంట జనసేన నాయకులు శిఖరం వెంకటేశ్వర్లు తుమ్మలపెంట జై రావు కుర్రి వాసు గంటా వెంకట్ నారాయణ గుండ్రెడ్డి బ్రహ్మయ్య పోలకంనరసింహారావు శిఖరం సూరిబాబు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు




