మాజీ సిపి సజ్జనార్ పై ఒక పిసి మహిళ తీవ్ర ఆరోపణలు…..సజ్జనర్ మనిషే కాదు అంటూ…..
బీసీ మహిళ జేఏసీ అధ్యక్షురాలు జయంతి మట్ట తీవ్ర ఆరోపణలు
మాజీ సిపి సజ్జనార్ పై ఒక పిసి మహిళ తీవ్ర ఆరోపణలు…..
తెలంగాణ బడ్జెట్ కు ఎంత కావాలో అంత సీపీ దగ్గర ఉంది….?
ఎస్సై సీఐ ఏసిపి సిబ్బంది దగ్గర కావాల్సినంత వసూలు చేస్తారా ఆయన….
సజ్జనర్ మనిషే కాదు అంటూ…..
హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్ మాజీ సిపి సత్యనారాయణ పై ఒక బీసీ మహిళ నాయకురాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు తన ఉద్యోగులను కాపాడుకోవడానికి ప్రజలను బలి చేస్తారని కాపాడిన ఉద్యోగుల దగ్గర్నుంచి కావలసినం
త వ
సూలు చేస్తారని తెలంగా
ణ రాష్ట్రానికి సంబంధించి ఐదు సంవ
త్సరాల బడ్జెట్ ఎంత అవు

తుందో అన్ని డబ్బులు సచ్చినా దగ్గర ఉన్నాయ
ని ఆరోపణలు చేస్తున్నారు ఎ
న్నో రకాల ఎన్కౌంటర్లు చేసిన సజ్జ
నార్ ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన వారు మరియు వాదింపబడినవారు అంద
రూ మోసపోయిన వారేనని అ
న్ని ఊటకమని చెప్పు
కొస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో
హైదరాబాద్ సీపీగా ఉన్న సజ్జనర్ బదిలీ అవ్వడం అనేది ఆశ్చర్యకరంగా ఉందని ఆయన ఎన్ని డబ్బులు అయినా ఖర్చు పెట్టి మంచి పదవిని మరలా తెచ్చుకుంటారని నరరూప రాక్షసుడు కంటే దారుణమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా జయంతి మట్ట ఎంతో బాధతో చెప్పుకొస్తున్నారు వీడియో రూపకంగా ఆమె విడుదల చేశారు సజనార్ను బదిలీ చేయడం కంటే రిమూవ్ చేస్తే బాగుంటుందని ఆ పని ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నావని ఎంతోమంది ఆడపిల్లల ఉసురుపోసుకున్నారని ఎంతోమంది అమాయకులపై కేసులు పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు ప్రత్యేకమైన వీడియో విడుదల చేసిన జయంతి మట్ట తన బాధను కర్ణాటక ముఖ్యమంత్రి కి సజనార్ కి ఎంతో అనుబంధ ఉందని ఆయన కర్ణాటక ముఖ్యమంత్రితో పైరవీ చేయించి పదవులు తెచ్చుకుంటారని చెప్పుకొస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె బదిలీ చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకున్నారు




