All

వడియారంలో గ్రామసభ

వడియారంలో గ్రామసభ

చేగుంట నవంబర్ 19 ప్రయత్నం న్యూస్

 

చేగుంట మండలం వడియారం గ్రామం లో ఎల్ నినో గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో టి చిన్నారెడ్డి, ఎంపీ ఓ ఎ ప్రకాష్, ఏ పీ ఓ టి శ్వేత, వ్యవసాయ అధికారి హరిప్రసాద్, మిషన్ భగీరథ ఏ ఈ దివ్యశ్రీ, హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఏ ఈ ఓ మాధవి, పంచాయతీ కార్యదర్శి విజయ్ పాల్ రెడ్డి, మరియు సర్పంచ్ అంకన్నగారి సాయి కుమార్ గౌడ్, మరియు పాలకవర్గం సభ్యులు, గ్రామసంఘ మహిళలు, పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker