All

కర్నాల్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్

కర్నాల్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్

 

చేగుంట నవంబర్ 20 ప్రయత్నం న్యూస్

చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతి మా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పథకం యొక్క ప్రాముఖ్యత, కుటుంబాలకు జీవిత బీమా ద్వారా కలిగే ఆర్థిక భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి హిమ భార్గవి, ఎంపీడీవో టి. చిన్నారెడ్డి, ఎంపీవో ఏ. ప్రకాష్, తహసీల్దార్ బాలలక్ష్మి, ఏపీఎం దుర్గాప్రసాద్, గ్రామ సర్పంచ్ దుర్గాదేవి, ఉపసర్పంచ్ బాల శివ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, మహిళా సంఘ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పుష్పలత, కుమార్, కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker