
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వెండితెర పైకి వచ్చిన యంగ్ హీరో సుధీర్ బాబు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా డిఫరెంట్ సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు. సమ్మోహనం చిత్రంతో అలరించిన సుధీర్ తాజాగా వి అనే సినిమా లో వినూత్న పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ని సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.




