All
కొడైకెనాల్‌లో భారీ వర్షాలు.. కొండచరియలతో రహదారులు బ్లాక్..!
కొడైకెనాల్‌లో భారీ వర్షాలు.. కొండచరియలతో రహదారులు బ్లాక్..!
పర్యాటకులు పర్యటన వాయిదా వేసుకోవాలని అధికారుల సూచన..!
తమిళనాడులోని కొడైకెనాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి, పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా పలు పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
పర్యాటకులు కొడైకెనాల్ పర్యటనను వాయిదా వేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు.


