All
చేగుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో వేగవంతంగా ఇందిరమ్మ జీవిత బీమా నమోదు

చేగుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో వేగవంతంగా ఇందిరమ్మ జీవిత బీమా నమోదుచేగుంట నవంబర్ 24 ప్రయత్నం న్యూస్
చేగుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం రోజున 250 మందికి ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రక్రియ జరిగిందని బిల్ కలెక్టర్ స్వామి కంప్యూటర్ ఆపరేటర్ చిట్టబోయిన శ్రీనివాస్ తెలిపారు గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు




