All
తూప్రాన్ పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం
తూప్రాన్ మున్సిపాలిటీ లో
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో దీపో తూప్రాన్ మున్సిపాలిటీ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు మహిళలు 365 వత్తులతో ఉసిరికాయలతో దీపాలు వెలిగించారు ప్రాంగణమంతా దీప కాంతులతో వెలిగింది మహిళలకు కార్తీక పౌర్ణమి పండగ అంటే ఎంతో శ్రేష్టమైనదని నీరజ పేర్కొన్నారు



