All

మంచం గుర్తుకు ఓటేసి…. సర్పంచ్ అభ్యర్థిని గెలిపిద్దాం టి ఎస్ ఆర్ ఆంజనేయులు యొక్క కోరికను నెరవేరుద్దాం..

సోపిరాల ప్రజలకు ప్రత్యేక విన్నపం....... మీ ఆస్తులు మీ భూములు మీ దగ్గరే ఉండే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమం......

 

సోపిరాల ప్రజలకు ప్రత్యేక విన్నపం……. మీ ఆస్తులు మీ భూములు మీ దగ్గరే ఉండే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమం……
మంచం గుర్తుకు ఓటేసి…. సర్పంచ్ అభ్యర్థిని గెలిపిద్దాం
టి ఎస్ ఆర్

 

ఆంజనేయులు యొక్క కోరికను నెరవేరుద్దాం….
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
చిన్నగంజాం మండల పరిధిలో సోపిరాల గ్రామం మరియు ఇతర కు గ్రామాలు ఉన్నాయి అన్ని కలిపి చిన్నగంజాం పంచాయితీ అని పిలుస్తాం కానీ ఇక్కడ మన పూర్వీకులు కోరుకున్న విధంగా తన పిల్లలకు ఆస్తులు పంపకాలు చేసి వారు చనిపోయిన తర్వాత ఆ పంపకాలు చేసినవి ఎలా ఉన్నాయి ఏం చేశారు అసలు ఉన్నాయా లేదా అనే పరిస్థితి కూడా చాలామందికి తెలియదు ఇది కేవలం మన మండల కార్యాలయంలో ఉండే రెవిన్యూ ఇన్స్పెక్టర్కు వీఆర్వోకు తాసిల్దార్ కు మాత్రమే తెలుస్తాయి తీరా మీ భూములు మీ పేరు మీ

ద ఉన్నాయా అంటే లేకపోతే ఎవరిని అడుగుతారు ఎవర్ని అడిగే పరిస్థితి కాదు అలా కాకుండా మనం మన పంచాయతీకి ఎంతో కొంత టాక్స్ కట్టినట్టయితే టాక్స్ కట్టిన వారి పేరు మీద భూమి ఉంటుంది ఆ భూమి మారాలంటే టాక్స్ కూడా మారాలి టాక్స్ మీద ఉన్న పేరు మారాలి. అలా ఈజీగా తెలుసుకోవడానికి పంచాయతీ మరో కొత్త ప్రయత్నం చేయబోతుంది మనకు వచ్చే కొత్త సర్పంచ్ ద్వారా కొత్త కొత్త ఆలోచనలు చేసి భూమి భద్రత ఆరోగ్య భద్రత పంటల భద్రత మరెన్నో రకాల అంశాల మీద భద్రతలు చేకూర్చుకునే విధంగా మనం ముందుకు పోతాం ఇప్పటివరకు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు సర్వే అడిగితే తాసిల్దార్ సర్వే చేయించడం నా భూమి ఎక్కడ దాకా ఉందంటే ఆ భూమి సంగతి ఎవరు పట్టించుకోరు పోలీసులకు సంబంధం లేని విషయం కాబట్టి సివిల్ మీటర్ల పోలీసులు ఎంటర్ కారు కాబట్టి భూతగాదాల్లో తాసిల్దార్ మెయిన్ . ఇప్పుడు అలా కాకుండా సర్పంచ్ తాసిల్దార్ కి ఉన్న విషయాన్ని వివరించి తద్వారా చేయాల్సిన పనులను గురించి చెప్పి వెంటనే అయ్యేట్టుగా చూసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం మీ అందరి భద్రత మన లక్ష్యం అదే ఇప్పుడు ఏదైతే మనం ఎన్ని

కల్లో గెలిచి మన మంచం గుర్తు అభ్యర్థిని గెలిపించి పూర్తిస్థాయిలో మెజార్టీ ఇచ్చి మన సోపిరాల గ్రామాన్ని చిన్నగంజాం గ్రామాన్ని మరియు ఇతర ప్రదేశాలను కూడా కాపాడి అందరికీ సరైన న్యాయం రాష్ట్రంలోనే నెంబర్ వన్ పంచాయతీగా చేసేందుకు అనేక రకాలైన వ్యవస్థలు తెచ్చి తద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే టీఎస్సార్ ఆంజనేయులు ఈ సర్పంచి పదవి రావాలని కావాలని ఎలాగైనా సాధించి తీరాలని ఎవరు ఏమనుకున్నా సరే ప్రతి ఒక్క అంశం మన పరిధిలోకి రావాలని మన ఊరి తో పాటు అందరినీ బాగు చేయాలని ఆయన సదుద్దేశం కాబట్టి 26వ తేదీ మంచం గుర్తుకు ఓటేసి తద్వారా ప్రజలందరికీ మేలు జరిగేట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరు మీద ఉంది ఎవరి ఆస్తులు వారి దగ్గర లేవు అనేది ఎప్పుడో తెలిసిపోయింది అది అందరికీ తెలిసిన విషయమే మీరు తీసుకునే డబ్బులు మీరు పెట్టే లంచాలకు సరిపోవు మీకు న్యాయం జరగాలంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మంచం గుర్తుకు ఓటేసి గెలిపించాలని టిఎస్ఆర్ ఆంజనేయులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker