All

శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం..

వ్యాన్ ఢీకొట్టడంతో తప్పిన పెను ప్రమాదం..!

శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం..

ముచ్చింతల్‌లో చిరంజీవి కాక సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పటికీ శేఖర్ మాస్టర్‌తో పాటు ఆయన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించలేం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చే విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker