All
రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,
శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ పర్యాటకకు విచ్చేసిన లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారికి ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్ ఏఐసిసి సెక్రటరీలు సచిన్ సావంత్, సంపత్, వంశి చంద్,గురుదీప్ సఫల్ , హర్కర వేణుగోపాల్



