బాపట్ల జిల్లా కలెక్టర్ నిద్రపోతున్నారా….
బాపట్ల జిల్లా కారంచేడు మండలంలో ఎంపీటీసీ స్థానానికి ఇద్దరికీ ఒకటే గుర్తు.....
ఇవి ఎలక్షన్ల లేవు…. ఇష్టారాజ్యం పరిపాలన ఉంది
బాపట్ల జిల్లా కారంచేడు మండలంలో ఎంపీటీసీ స్థానానికి ఇద్దరికీ ఒకటే గుర్తు…..
కళ్ళు మూసుకుని డ్యూటీ చేస్తున్నారా
బాపట్ల జిల్లా కలెక్టర్ నిద్రపోతున్నారా….
చీరాల ప్రయత్నం న్యూస్
ప్రత్యర్థులు ఇద్దరికీ ఒకటే గుర్తు ఇచ్చిన ఘనత కారంచేడు మండలానికి సంబంధించి ఎంపిటిసి 3 స్థానానికి పెళ్లి శుభశ్రీ తెలుగుదేశం పార్టీకి ఫ్యాన్ గుర్తు నూతలపాటి సహాయ మాత ఇద్దరికీ ఒకటే గుర్తులు ఇచ్చిన ఘనత అధికారులకు దక్కింది ఇద్దరూ తమ తమ పార్టీలకు సంబంధించిన వివాదాలు అందజేసిన అధికారులు మంగళవారం సాయంత్రం గుర్తులు కేటాయించారు ఇద్దరు అభ్యర్థులకు ఒకే గుర్తు కేటాయిస్తూ గజట్ విడుదల చేయడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆశ్చర్యానికి గురయ్యారు ఇవి చూసిన అధికారులు కూడా ఏమాత్రం స్పందించలేదు రిటర్నింగ్ అధికారి కూడా చూసి చూడనట్టు వదిలేసినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు ఎలక్షన్ చేయడానికి వచ్చారా లేక ఆడుకోవడానికి వచ్చారా అనే విషయం అర్థం కావాల్సిందే ఇదే పరిపాలన ఇదేమి ఎలక్షన్ డ్యూటీ




