All

కార్తీకమాస పర్వదినం సందర్భంగా కాశీనాథ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి& అనుపమ రెడ్డి దంపతులు

కార్తీకమాస పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం కాశీనాథ్ మందిరంలో

కార్తీకమాస పర్వదినం సందర్భంగా కాశీనాథ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి& అనుపమ రెడ్డి దంపతులు

నారాయణఖేడ్ నియోజకవర్గం

కార్తీకమాస పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం కాశీనాథ్ మందిరంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు తన సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో జ్వాలా తోరణాన్ని వెలిగించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, నారాయణఖేడ్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

కార్తీకమాసం ఆధ్యాత్మికతకు, భక్తిభావానికి, శివారాధనకు ప్రతీకగా నిలుస్తుందని, ఈ పవిత్ర మాసంలో ఆలయాల్లో నిర్వహించే పూజలు, దీపారాధనలు మన సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతిబింబమని ఈ సందర్భంగా పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, రుక్మిణి గోపాల్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు,భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker