
మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిజెక్ట్ చేసిన 5 మూవీస్, తరువాత ఆ మూవీస్ వేరే హీరోస్ చేతిలోకి వెళ్ళి బ్లాక్బస్టర్ అయ్యాయి
1) Arya (ఆర్య)

దిల్ రాజు & సుకుమార్ ఫస్ట్ ఆర్య మూవీ స్క్రిప్ట్ ని ప్రభాస్ ని అనుకున్నారు కానీ ప్రభాస్ స్క్రిప్ట్ నచ్చక రేజెస్ట్ చేసారు ఆ తరువాత ఆ మూవీ అల్లు అర్జున్ కు నచ్చి ఆర్య మూవీ ని అల్లు అర్జున్ హీరో గా మూవీ సెట్స్ ఎక్కించారు.
2)Simhadri

రాజమౌళి ఫస్ట్ సింహాద్రి మూవీ స్క్రిప్ట్ ని ప్రభాస్ ని అనుకున్నారు కానీ ప్రభాస్ స్క్రిప్ట్ నచ్చక రేజెస్ట్ చేసారు ఆ తరువాత ఆ మూవీ ఎన్టీఆర్ కు నచ్చి సింహాద్రి మూవీ ని ఎన్టీఆర్ హీరో గా మూవీ సెట్స్ ఎక్కించారు
3)Nayak

వ్.వ్.వినాయక్ ఫస్ట్ నాయక్ మూవీ స్క్రిప్ట్ ని ప్రభాస్ ని అనుకున్నారు కానీ ప్రభాస్ డేట్స్ కుదరక రేజెస్ట్ చేసారు ఆ తరువాత ఆ మూవీ రామ్ చరణ్ కు నచ్చి నాయక్ మూవీ ని రామ్ చరణ్ హీరో గా మూవీ సెట్స్ ఎక్కించారు
4)Kick

సురేందర్ రెడ్డి ఫస్ట్ కిక్ మూవీ స్క్రిప్ట్ ని ప్రభాస్ ని అనుకున్నారు కానీ ప్రభాస్ స్టోరీ నచ్చక రేజెస్ట్ చేసారు ఆ తరువాత ఆ మూవీ రవి తేజ కు నచ్చి కిక్ మూవీ ని రవి తేజ హీరో గా మూవీ సెట్స్ ఎక్కించారు
5)Student No.1

ప్రభాస్ కు పాన్ ఇండియా హీరో గా మార్చిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి .రాజమౌళి డెబ్యూ ఫిలిం స్టూడెంట్ No.1 మొదట ప్రభాస్ ని హీరో గా అనుకున్నారు కానీ కొన్ని కారణాలు వల్ల మూవీ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళింది


