All
పోలీసులకు దొరికితే అంతే సంగతులు…… ఇచ్చినవారు తీసుకున్న వారు ఇద్దరు శిక్షార్హులే……
చిన్నగంజాం పోలీస్ వారు
ప్రలోభాలకు లొంగద్దు…..
పోలీసులకు దొరికితే అంతే సంగతులు……
ఇచ్చినవారు తీసుకున్న వారు ఇద్దరు శిక్షార్హులే……
చిన్నగంజాం పోలీస్ వారు తెలియజేయునది ఏమనగా 26వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని తమకు ఎవరైతే అభ్యర్థి అనువుగా ఉంటారు వారికి ఓటు వేయవలసిందిగా వారు చెబుతున్నారు ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దని ఎవరైనా సరే డబ్బులు ఇచ్చిన తీసుకున్న లేదా ఏదైనా వస్తువులు ఇచ్చిన తీసుకున్న శిక్ష అర్హులే అవుతారని వారు చెబుతున్నారు
