All

మంచం గుర్తుకు ఓటు వేసి…. టి ఎస్ ఆర్ ఆంజనేయులు గారికి పట్టుదల నెరవేరాలి…..

సోపిరాల గ్రామస్తులు 100% ఓటింగ్ నమోదు చేయాలి......

 సోపిరాల గ్రామస్తులు 100% ఓటింగ్ నమోదు చేయాలి……
మంచం గుర్తుకు ఓటు వేసి…. టి ఎస్ ఆర్ ఆంజనేయులు గారికి పట్టుదల నెరవేరాలి…..
సోపిరాల చిన్నగంజాం గ్రామం వార్తల్లో నిలవాలి…..
చిన్నగంజాం సోపిరాల ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనిపించాలి……
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
నిత్యం సమస్యలతో పోరాడుదామా ఒక సమస్య వస్తే తాసిల్దార్ ఆఫీస్ లేదా పోలీస్ స్టేషన్ దారి పట్టి పదేపదే వాటి చుట్టూ తిరుగుదామా లేక మండల పరిధిలో ఎవరికి చాటింగ్ అటువంటి అభివృద్ధి ఎక్కడ కానరానటువంటి అభివృద్ధి చేసుకుందామా అనేది చిన్న గంజాం సోపిరాల ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి మన పూర్వికులు వదిలి వెళ్ళిన భూములు మన పేరు మీదే ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి అసలు మనకు 40 సంవత్సరాల నాటి వాతావరణం గుర్తుందా ? మంచి నీటిని దోస్తుడితో పట్టుకొని సొనాల్లో తాగేవాళ్ళం బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడుకొని తాగేవాళ్ళం మన చిన్నగంజాం మండలంలో ఎక్కడ కూడా చేతిపంపులనేవి ఎప్పుడూ లేవు . మంచినీరు కొనడం అనేది లేనేలేదు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆశ వ్యాపారం అనేది చేస్తే డబ్బులు వస్తాయి తద్వారా ఆస్తులు పెరుగుతాయి అని దానివల్ల చాపల చెరువులో రొయ్యలు చెరువులు వేసి మన గ్రామ మన మండల వాతావరణాన్ని మనం పాడు చేసుకున్నాం . ఈ చెరువు వేసిన ఒక లిమిట్ లేదా ఒక పద్ధతి ఉంటుంది ఇక్కడ ఏ పద్ధతి లేదు ఇసుకదిబ్బలు మాయమైనాయి బావులు భూమిలోకి వెళ్ళిపోయినాయి సోనలు కాలగర్భంలో కలిసిపోయాయి ఎవరిని అడుగుదాం మనకి సర్పంచులుగా పని చేసిన వారిని అడుగుదామా లేకపోతే మన ఎమ్మెల్యేని అడుగుదామా మన తాసిల్దార్ని అడుగుదామా మన దగ్గర పనిచేస్తున్న పోలీసు అధికారిని అడుగుదామా ? ఎవర్ని అడుగుదాం ఎవరిని అడిగినా సమాధానం జీరో అందువల్ల మనకి సమాధానం కావాలి మన ఊరు మన వాడా బాగుపడాలి మనమందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్క వ్యవసాయాన్ని ప్రోత్సహించుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటూ నా భూమి పోయిందని దరఖాస్తు గాని నా భూమి పక్కవారు తీసుకున్నారని ఫిర్యాదు గాని ఇటువంటి ఏమీ లేకుండా ఉండాలంటే సమస్యలు లేని పరిపాలన రావాలి . ఆ పరిపాలన టిఎస్ఆర్ ఆంజనేయులు చేస్తారు ఆ పరిపాలన కోసమే మనమందరము మంచం గుర్తుకు ఓటేసి మన ఉనికిని చాటుదాం మన ఊరు నుంచి ఓటు వేస్తే ఒక ఎంపీ ఢిల్లీలో కుర్చీలో కూర్చున్నాడు ఒక ఎమ్మెల్యే విజయవాడలో కుర్చీలో కూర్చున్నాడు అటువంటి వారు మన అభివృద్ధిని కాంక్షించలేదు కాబట్టి మనమే మన అభివృద్ధి చేసుకుందాం రండి 26వ తేదీ ఉదయం 8 గంటల నుండి 1:00 లోపు ప్రతి ఒక్కరు మీ మీ ఇంటికి దగ్గరలో ఉన్న బూతుకు వెళ్లి ఓటును వేసి ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అని కోరుకుంటున్నాం మనం ఓటు వేయాల్సిన గుర్తు మంచం గుర్తు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని మంచం గుర్తు అభ్యర్థిని గెలిపిస్తారని కోరుకుంటున్నాం
[4:59 PM, 11/25/2026] prayatnamnews: మంచి పరిపాలన కోసం మంచి వాతావరణం కోసం మంచం గుర్తుకు ఓటు వేయమని టి ఎస్ ఆర్ ఆంజనేయులు మరోసారి చెబుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker