All
వివాహ వేడుకల్లో యువనేత సాగర్ షెట్కర్ గారు
సిర్గాపూర్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ చారి, మనోజ్ పటేల్, రాజు, మహేశ్, మిట్టు తదితరులు పాల్గొనారు

వివాహ వేడుకల్లో యువనేత సాగర్ షెట్కర్ గారు
నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ కి చెందిన మహేష్ AEO గారి సోదరి వివాహ వేడుకల్లో యువనేత సాగర్ షెట్కర్ గారు పాల్గొని నూతన వధూవరులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు
వారితో సిర్గాపూర్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ చారి, మనోజ్ పటేల్, రాజు, మహేశ్, మిట్టు తదితరులు పాల్గొనారు

