All
మక్క రాజుపేట గ్రామంలో ఎల్ నినోపై అవగాహన సభచేగుంట
చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామంలో ఎల్ నినో పై గ్రామసభ నిర్వహించారు
మక్క రాజుపేట గ్రామంలో ఎల్ నినోపై అవగాహన సభచేగుంట నవంబర్ 25 ప్రయత్నం న్యూస్
చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామంలో ఎల్ నినో పై గ్రామసభ నిర్వహించారు ఈ గ్రామ సభకు ఎంపీ ఓ ప్రకాష్ హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్ మిషన్ భగీరథ ఏ ఈ దివ్యశ్రీ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఎల్ ని నో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉంటుందని మునుముందు ఎదురయ్యే విపత్తులు నీటి సమస్యలు వ్యవసాయము ఆరోగ్య సమస్యలపై గ్రామస్తులకు సలహాలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేఖ పంచాయతీ కార్యదర్శి గణేష్ వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు


