
ఏపీ అభివృద్ధిలో పోర్టులదే కీలక పాత్ర
1) ఏపీకి సుదీర్ఘ సముద్ర తీరం ఎంతో ఉపయోగకరం
2) ఏపీలో అనేక పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం
3) హైవేలు, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు ఎంతో ఉపయోగకరం
4) లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గితే ఎగుమతులు పెరుగుతాయి
5) విశాఖ-మచిలీపట్నం కారిడార్ ఏపీకి కీలకం
6) వచ్చే జనవరికి బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి
7) అమరావతిలో 192 కిలోమీటర్ల రింగ్‌రోడ్ నిర్మిస్తున్నాం
-కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ


