All
ఇస్లాంపూర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ
మానవత్వం చాటుకున్న దుప్పట్ల పంపిణీ చేసిన ధ్యావా లింగమూర్తి

ఇస్లాంపూర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ
మానవత్వం చాటుకున్న
దుప్పట్ల పంపిణీ చేసిన ధ్యావా లింగమూర్తి
చేగుంట నవంబర్ 25 ప్రయత్నం న్యూస్
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఇస్లాంపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన మానవతా మూర్తి ధ్యావా లింగమూర్తి వారు మాట్లాడుతూ చలికాలం కావున పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం గ్రామంలో పరిశుభ్రత పారిశుద్ధ్యత నిర్మాణంలో భాగంగా నిరంతరం శ్రమిస్తున్న కార్మికులకు దుప్పట్లను అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు



