All

కలెక్టర్ కార్యాలయంలో డిపిఆర్ఓ మహిళపై వేధింపులు.. ఆడియో రిలీజ్. మీడియాకు వెల్లడించిన మహిళ.

మహిళ.. మాట్లాడకండి సార్..మీకు దణ్ణం పెడతా.. నేను అలాంటి దాని కాను..

కలెక్టర్ కార్యాలయంలో డిపిఆర్ఓ మహిళపై వేధింపులు.. ఆడియో రిలీజ్. మీడియాకు వెల్లడించిన మహిళ.
మహిళ.. మాట్లాడకండి సార్..మీకు దణ్ణం పెడతా.. నేను అలాంటి దాని కాను..
DPRO: క్లోజ్ గా ఉన్నావని చెప్తున్నా… ఏం భయం లేదు.. నేనున్నానుగా.. ఆలోచించుకొని చెప్పు..
మహిళ : ఎప్పుడూ..
DPRO: ఇప్పుడంటే ఇప్పుడు కాదు…
మహిళ: వామ్మో..మేడం లేనప్పుడు పిలవద్దు.. మేడం ఉన్నప్పుడే పిలవండి..నేను రాను అట్లా..
DPRO: బయటకు వెళ్దాం..
మహిళ: అట్ల తప్పు సార్.. పెళ్లొద్దని గా సార్..
DPRO: ఇద్దరు ఎంజాయ్ చేద్దాం.
నీ దారి నీది.. నా దారి నారి… నీ విషయంలో నేను జోక్యం చేసుకోను.. నా విషయంలో నువ్వు జోక్స్ చేసుకోవద్దు.. ఇద్దరం ఎంజాయ్ చేద్దాం.
మహిళ : వామ్మో భయమేస్తుంది సార్..
DPRO: ఆలోచించుకో ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker