All
భక్తులకు సౌకర్యం కోసం రోడ్డు పని చేయించిన సర్పంచ్
త్వరలో ఆలయానికి వెళ్లేందుకు బిటి రోడ్డు సర్పంచ్ రాజ్ కుమార్

భక్తులకు సౌకర్యం కోసం రోడ్డు పని చేయించిన సర్పంచ్
త్వరలో ఆలయానికి వెళ్లేందుకు బిటి రోడ్డు సర్పంచ్ రాజ్ కుమార్
కోహిర్ ప్రయత్నం న్యూస్
. కోహిర్ మండలంలోని మనియర్ పల్లి గ్రామంలో గల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లేందుకు భక్తులు పడుతున్న అవస్థలను గుర్తించి జేసిబి యంత్రంతో రోడ్డును మారమ్మత్తు చెయ్యడం జరిగిందని, త్వరలో ఆలయానికి వెళ్లేందుకు బిటి రోడ్డు నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు


