All
ఏసీబీ కేసులను నీరుగార్చేందుకు లంచం ముప్పై లక్షలు డిమాండ్
ఏసీబీ డీజీ కి ఫిర్యాదు చేసిన విద్యుత శాఖ మాజీ ఏ డీ ఈ అంబేడ్కర్..!

ఏసీబీ అధికారుల లంచగొండి వేషాలు..!
నన్ను ముప్పై లక్షలు డిమాండ్ చేశారంటూ ఏసీబీ
డీజీ కి ఫిర్యాదు చేసిన విద్యుత శాఖ మాజీ ఏ డీ ఈ అంబేడ్కర్..!
ఐదు లక్షలు పుచ్చుకున్నారని..మిగతా డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు..!
ఫోన్ కాల్స్ రికార్డ్స్ తో లంచగొండి అధికారుల కక్కుర్తి వేషాలు బయటకు..!
ఫిర్యాదుతో పాటు ఆధారాలు సమర్పణ..
గత నెల మొదటి వారంలోనే ఫిర్యాదు చేసిన అంబేద్కర్..!
ఆలస్యంగా వెలుగులోకి..!


