All
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
అగ్రిగోల్డ్ కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు తీసుకొని మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
చేగుంట నవంబర్ 25 ప్రయత్నం న్యూస్
చేగుంట మండలం మరియు మాసాయిపేట మండలంలోని అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైనా ఉంటే వారి వద్ద గల అగ్రిగోల్డ్ కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు తీసుకొని మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు




