All

ఎమ్మెల్యేని ఓడిపోయాడని రాసుకోండి……

మన సోపిరాల గ్రామ ప్రజల విజయం టి ఎస్ ఆర్ గారి విజయం అని ప్రతి ఒక్కరు చెప్పుతున్నారు

సర్పంచి కొండేపి దుర్గా గారికి శుభాకాంక్షలు ఇంతటి విజయానికి ఒక్కతాటిపై సోపిరాల గ్రామాన్ని నిలపి సోపిరాలలో ఐక్యత ఉంది అని రాత్రి పగలు ఇంటింటికి తిరిగి వయసుతో పనిలేదు మనసు పెడితె ఇలా ఉంటుంది సోపిరాల పౌరుషం అని ఈరోజు అందరికి తెలిసే విధంగా చేసిన T. S. R ఆంజనేయులు గారికి ధన్యవాదములు ఇంతటి విజయ సాధకుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అంటే ఆయన వెంటనే మనము అనే మాట ఆయన వేసిన బాటే మనం అని ఉండాలి అందుకు నిదర్శనం ఈ రోజు ఘన విజయం……….ఎక్కడైనా గెలుపు ఓటమి అనేది దైవ దినాలు అని మన పెద్దవారు చెప్తుంటారు ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎన్నికలు మాత్రం ఇవి మన సోపిరాల గ్రామ ప్రజల విజయం టి ఎస్ ఆర్ గారి విజయం అని ప్రతి ఒక్కరు చెప్పుతున్నారు దేనికైనా ఒక హద్దు ఉంటది కానీ సోపిరాలకు చేసిన అన్యాయానికి కలిసి రావాల్సింది పోయి కొంతమంది వ్యక్తులు బయటవారిని లోనకు తీసుకురావాలని చూశారు తప్పు అని చెప్పిన వినలేదు కానీ దేవుడు మన వైపే ఉన్నాడు మనది సోపిరాల కలిసికట్టు విజయం ఇదే కలిసికట్టు విజయం అన్ని ఎన్నికల్లోను ఉంటుందని ఆశిద్దాం. గెలిచిన వారికి ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుంది గెలిపించిన వారికి వారి చేత పని చేయించే భాగ్యం దక్కుతుంది అర్థం చేసుకుంటే అన్నిటికీ మార్గం ఉంటుంది కానీ ఉన్న ఇంట్లోనే తూట్లు పొడిచి బయటికి వెళ్లి మేము ఎమ్మెల్యే మనుషులమని చెబితే ఓట్లు పడతాయా ఎక్కడ పడ్డాయి మీకు ఓట్లు ఎమ్మెల్యేని ఓడిపోయాడని రాసుకోండి……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker