All
వివాహ వేడుకల్లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

వివాహ వేడుకల్లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
_నారాయణఖేడ్… ప్రయత్నం న్యూస్
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణానికి చెందిన సుధాకర్ కుమార్తె యొక్క వివాహ వేడుకలు సాయి బాబా ఫంక్షన్ హాల్ వేదికగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
ఈ కార్యక్రమంలో వారితో పాటు దిగంబర్ రెడ్డి సర్పంచ్,రామ్ రెడ్డి,తదితరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు


