All
చేగుంట పట్టణంలో మహంకాళి దేవాలయంలో ఆకాశదీపం దర్శనం

చేగుంట పట్టణంలో మహంకాళి దేవాలయంలో ఆకాశదీపం దర్శనం
చేగుంట నవంబర్ 25 ప్రయత్నం న్యూస్
చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా బుధవారం సాయంత్రం ఆకాశదీపం వెలిగించారు బ్రహ్మశ్రీ పోరండ్ల రాఘవేంద్ర శర్మ గారిచే అమ్మవారికి హారతి అందజేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఆకాశదీప దర్శనం అందించారు



