All
తాను కన్నీళ్లలో ఉన్నా.. బిడ్డ కంట కన్నీరు రానివ్వని అమ్మ
భర్త వేధింపులతో తానే బాధపడుతున్నా.. ఒడిలోని బిడ్డ ఏడుపు ఆపేందుకు గుండెలకు హత్తుకున్న తల్లి.. ఈ దృశ్యం మనసును కలచివేస్తోంది!
తాను కన్నీళ్లలో ఉన్నా.. బిడ్డ కంట కన్నీరు రానివ్వని అమ్మ..!😭.
భర్త వేధింపులతో తానే బాధపడుతున్నా.. ఒడిలోని బిడ్డ ఏడుపు ఆపేందుకు గుండెలకు హత్తుకున్న తల్లి.. ఈ దృశ్యం మనసును కలచివేస్తోంది!
ఓవైపు భర్త కొట్టిన దెబ్బలు, అవమానాలు, వేధింపులతో తాను నరకం అనుభవిస్తోంది. మరోవైపు ఒడిలో పసిబిడ్డ ఏడుస్తోంది.
తన బాధను భరిస్తూనే బిడ్డ ఏడుపును చూడలేక గుండెలకు హత్తుకుని ఓదారుస్తోంది. తనకు అండగా నిలిచేవారు లేకపోయినా.. ఆ చిన్నారికి మాత్రం తానే కొండంత అండగా నిలుస్తోంది.
తల్లి ప్రేమకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది.. తన కన్నీళ్లను దాచుకుని బిడ్డకు భరోసాగా నిలవడమే అమ్మతనం.



