రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి జైలు శిక్ష…..?
కోర్టు ఆదేశాలను పట్టించుకోని కలెక్టర్.....
కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష…..?
కోర్టు ఆదేశాలను పట్టించుకోని కలెక్టర్…..
60 రోజులు టైం ఇచ్చిన సమాధానం లేదు
హైదరాబాద్ ప్రయత్నం న్యూస్
రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి కావాలనే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేశారని 60 రోజులుగా కోర్టు ఇచ్చిన గొడవను కూడా పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణ చేసినట్టుగా భావించి హైకోర్టు జస్టిస్ కే లక్ష్మణ్ నియంతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కలెక్టర్
ఆరు నెలల జైలు మరియు 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును విలువరించింది ఈ శిక్ష అమలు కాకుండా నారాయణ రెడ్డికి మరో నాలుగు వారాల పాటు ఆపిల్ చేసుకునేందుకు ధర్మాసనం వెసులుబాటు కల్పించింది దీనికి కారణం రిజిస్ట్రేషన్ చట్టం కింద 22a ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలంటూ కొంతమంది బాధితులు పెట్టుకున్న పిటిషన్ పరిశీలించిన హైకోర్టు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం 60 రోజులు గడువు ఇచ్చింది ఈ గడువు లోపల నారాయణరెడ్డి పిటిషన్ దారులకు న్యాయం చేయాలని చెప్పడాన్ని నారాయణరెడ్డి పట్టించుకోలేదు దీంతో కావాలని నారాయణరెడ్డి కోర్టును ధిక్కరించారనే ఉద్దేశంతో ధర్మాసనం ఆయనకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష 2000 రూపాయలు జరిమానా విధించింది దీనిపై మరోసారి నారాయణరెడ్డి నిర్ణయం తీసుకునేందుకు మరో నాలుగు నెలల గడువు అప్పులు చేసుకునేందుకు కూడా అదే సమయంలో ఆయనకు వెసులుబాటు కల్పిస్తూ తీర్పును వెలువరించారు……



