All

“మంచం గుర్తుకు ఓటు వేద్దాం… సోపిరాలను అభివృద్ధి చేద్దాం”

టీఎస్సార్ ఆంజనేయులు

 

సోపిరాల యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా రేపటి రోజున మీరు వేయబోయే ఓటు చాలా పవిత్రమైనది చాలా విలువైనది దానిని డబ్బులకు అమ్ముకోకండి లేదా ఏదైనా దిక్కుమాలిన డబ్బాలు లేక ఇంకోటి ఇంకోటి వీటికి అమ్ముడుపోకండి ఎందుకంటే మీ పవిత్రమైన ఓటు ఎంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రధాన మంత్రులు కూడా మీ చేత ఓటు ఎవరికి కావాలంటే వారికి వేయించలేరు ఎందుకంటే మీ ఆత్మ పరిశీలన చేసుకుని ఎవరు మీకు మేలు చేస్తారు ఎవరు మీకు మంచి చేస్తారు అనేది ఆలోచన చేసుకొని ఓటు వేయండి ఓటు ఉంది కదా అని చెప్పి ఇచ్చిన వాడి దగ్గర ఇలా డబ్బులు తీసుకోవద్దు ఇచ్చిన వాడి దగ్గరలో వస్తూవులు తీసుకోవద్దు అది చాలా తప్పు రేపు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ప్రశ్నించాలంటే మీరు తీసుకునే డబ్బులు మీరు తీసుకునే డబ్బాలు అన్నీ కూడా అడ్డు వస్తాయి ఎవర్ని మనం అడగలేము ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఓటు వేపిచ్చుకున్నాను కాబట్టి నేను ఎందుకు మీకు పని చేయాలి అనే మాట వస్తుంది ప్రస్తుతం సోపిరాల్లో ఉన్న పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి టీఎస్సార్ ఆంజనేయులు పోరాడుతున్నది ఆయన గురించి కాదు మన గురించి మన భవిష్యత్తు మన ఊరి భవిష్యత్తు మన పూర్వీకుల కోర్కెలు అన్నీ రాబోయే తరాలకి మంచి ఊరిని చూపించాలని ఆయన తప్పని పడుతున్నారు ఆయన సపోర్ట్ చేస్తున్న మంచం గుర్తుకు ఓటు వేయమని అడుగుతున్నారు ఆ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఊరికి మంచి జరుగుతుంది అనే మాట ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి ఎవరో ఏదో చేస్తారని అనుకునే కంటే మన ఓటు ద్వారా మంచి వ్యక్తిని ఎన్నుకొని మన పనులు మనం చేపించుకుంటే ఎంతో బాగుంటుంది దయచేసి అర్ధం చేసుకోండి ఎవరు కూడా పొరపాటున కూడా డబ్బులు గానీ వస్తువులు గాని తీసుకొని ఓట్లు వేయకండి మీకు ఎవరు మంచి చేస్తారు ఎవరు మంచి వ్యక్తులు ఉన్నారు వారికి మాత్రమే ఓటు వేయండి……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker