ఆంధ్రప్రదేశ్
అస్తవ్యస్తంగా వెలుగు పథకం నిర్వహణ మహిళా సాధికారతకు తూట్లు
సంతమాగులూరు మండలం కొమ్మలపాడు కెనరా బ్యాంకు నుంచి రుణం పొందిన పొదుపు సంఘం నెలల వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తూ వస్తున్నారు ఈ పొదుపు సంఘం నాయకురాలు కుమారుడు బ్యాంకు ఖాతాకు తన సొంత నెంబర్ను అనుసంధానం చేసి మూడు లక్షల 17 వేల రూపాయలు వాడుకున్నట్టు మూడు నెలల క్రితమే గుర్తించారు ఈ విషయం తెలుసుకున్న పొదుపు సంఘం సభ్యులు బ్యాంకు అధికారులను అడగడంతో వారు చేతులెత్తేశారు దీంతో 15 రోజుల క్రితం సంతమాగులూరు పోలీసులు ఆశ్రయించగా వారు పొదుపు సంఘం నాయకురాలు ఖాతా నుండి ఒక లక్ష 50 వేల రూపాయలు నిర్లక్ష్యం కారణంగా గోల్మాల్ అయినట్టు తేల్చారు . జై పంగులూరు మండలం నూజిల్లపల్లిలో రెండు గ్రామ సమైక్య సంఘాలు ఓ సంఘానికి చెందిన మహిళ రుణాలకు సంబంధించి ఆరా తీయగా రెండు పొదుపు సంఘాలకు సంబంధించి మొత్తం పది లక్షల రూపాయలు బ్యాంకుకు జమ చేసినట్టు చెప్పారు మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో ఏర్పాటైన వైయస్సార్ క్రాంతి పథకానికి అవినీతి చీడ పట్టుకొని అస్తవ్యస్త నిర్వహణ పర్యవేక్షణ లోపాలు పొదుపు సంఘాల్లో నెలకొన్నాయి అనేది ఇక్కడ తేటతెలమవుతుంది రాయితీలు లబ్ధిదారుల పేరిట కొంతమంది ప్రతినిధులు వారి స్వలాభాలకు మహిళా సంఘాలను బలి చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 68,596 పొదుపు సంఘాలు ఉన్నాయి ఇందుట్లో బాపట్ల జిల్లాలో 25 మండలాల్లో పొదుపు మహిళా మహిళా సంఘాలు ఒక్కొక్క మండలానికి సరాసరి 6.5 కోట్ల రూపాయల చొప్పున 162.5 కోట్లు పైగా బ్యాంకు రుణాలను పొందారని అద్దంకి నియోజకవర్గం లో 13 గ్రామాల్లో సరాసరి గ్రామానికి రెండు చొప్పున 26 క్రమైక్య సంఘాలు ఉన్నాయని ఆ సంఘాలు కొత్త రుణాలు పొందే సమయంలో ప్రభుత్వం ద్వారా నియమితులైన ప్రతినిధులు కొందరు 3000 నుంచి 5000 రూపాయలు చొప్పున నజరాణాలు తీసుకుంటుంది ఆరోపణలు తలెత్తుతున్నాయి ఈ విధంగా మహిళా సాధికారత కోసం ఏర్పాటుచేసిన గ్రామయక సంఘాల పొదుపు ఖాతాల్లో ఈ విధంగా అందరూ తమ ఇష్టం వచ్చిన విధంగా డబ్బులు వాడేసుకుంటూ ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు




