తెలంగాణ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ వేటు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది ఉమ్మడి నల్గొండ నేతలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ జరుపుతున్న సంప్రదింపులు ఏ క్షణానైనా రాజగోపాల్ రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడంపై ఏఐసీసీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలిపారు రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానం ఎంతో గౌరవం ఇచ్చిందని అవన్నీ వదిలేసి ఆయన పార్టీ నియమ నిబంధనలను వదిలి వేరే పార్టీలో చేరడంపై ఏఐసీసీ నేత ఘాటుగా వ్యాఖ్యానించారు సస్పెన్షన్ పై ఏ సమయంలోనైనా సమాచారం రావచ్చునని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు




