ఆంధ్రప్రదేశ్
అచ్యుతాపురంలో మళ్లీ గ్యాస్ లీక్ భయపడుతున్న జనాలు

మే మొదటి వారం లో గతంలో గ్యాస్ లీక్ కావడం వల్ల చాలామందికి వాంతులు అయ్యి కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు ప్రస్తుతం అనకాపల్లి లోని అచ్చుతాపురం లో బ్రాండింగ్స్ లో మళ్లీ గ్యాస్ లీక్ అయి విష వాయువు బయటకు రావడంతో పలువురికి అస్వస్థత రావడం గమనించిన ప్రజలు కొంతమంది ఉద్యోగులు వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు



