ఆంధ్రప్రదేశ్
ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు బయటపడ్డాయి

ఆయన ఓ ఎంపీ, ఆయన చుట్టూ ఎప్పుడు వివాదాలే ఉంటాయి. అధికార బలంతో పెత్తనం చెలాయిస్తూ ఉంటారు.
ఆయనే ఎంపీ గోరంట్ల మాధవ్. తాజాగా గోరంట్ల మాధవ్ రాసలీలలు బయటపడ్డాయి. ఓ మహిళతో మాధవ్ నగ్నంగా
వీడియోకాల్ మాట్లాడారు. సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
నెటిజన్లు ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఎంపీగా ఉంటూ మహిళతో నగ్నంగా
మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా లో మాధవ్ సీఐగా పనిచేస్తున్న
సమయంలో ఓ మహిళతో ఇలాగే మాట్లాడారనే ఆరోపణలున్నాయి. పోలీస్ అధికారిగా ఎంపీగా ఆయన తీరు ఎప్పుడూ
వివాదాస్పదమేనని,వైసీపీ ఎంపీగా ఉన్న మాధవ్ ఒకవైపు పోలీసుల పరువు మరో వైపు ఎంపీల పరువు ఇంకొక వైపు
మగజాతి పరువు తీసి సమాజంలో తలెత్తుకొని స్థితిలో ఉన్నాడు వైసీపీ ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి అని పలువురు అంటున్నారు



