All

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి సందర్శించిన చంద్రంచల్ జనరల్ మేనేజర్ లక్ష్మణరావు

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి సందర్శించిన చంద్రంచల్ జనరల్ మేనేజర్ లక్ష్మణరావు

చేగుంట నవంబర్ 21 ప్రయత్నం న్యూస్

చేగుంట మండల కేంద్రం నుండి తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకొని అక్కడ బంగాళాఖాతము హిందూ మహాసముద్రము అరేబియా సముద్రం చూశారు బోట్లో వివేకానంద స్టాచ్ దగ్గరకు వెళ్లి మెడిటేషన్ చేశారు కన్యాకుమారి దేవిని మొక్కుకున్నామని లక్ష్మణరావు తెలిపారు వారి వెంట వారి కుమారుడు మరియు కరీంనగర్ పాఠశాల ఉపాధ్యాయుడు వడియారం గ్రామ నివాసి కొత్తపల్లి పెంటా గౌడ్ చేగుంట వాస్తవ్యుడు విద్యుత్ శాఖ లైన్మెన్ చాట్ల సంతోష్ కుమార్ వెళ్లారు అక్కడ వారు సన్ రైస్ చూసి ఆనందం కలిగిందని వారు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker