All

జగన్ స్పందించారు…..

పులివెందులలో గర్జించిన మరో పులి....?

జగన్ స్పందించారు…..
చేతులు మడత పెడతా….. ఎంతమంది వస్తారు రండి

పులివెందుల ప్రయత్నం న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెక్యూరిలా దాపరించాడు చంద్రబాబు రాజకీయాలను రాజకీయాల్లో చేయకుండా ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలన చేస్తున్నాడు రండి ఎంతమంది వస్తారో చూసుకుందాం అంటూ పులివెందుల వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్ కార్యకర్తలతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభంజనాన్ని తట్టుకోలేక ఆదరణ ను ఓర్వలేక చంద్రబాబు ఎన్నో రకాల జిమ్మిక్కులు చేస్తూ కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని మహాభారతంలో శకుని ఇలా మాయ చేస్తూ చంద్రబాబు రాజకీయాల్లో నెగుకుంటూ రావాలని చూస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు వైఎస్ఆర్సిపి ఎంపిటిసి లోను మున్సిపాలిటీలోనూ జడ్పిటిసి లో ను నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత చాలామందిని భయపెట్టి తన వైపు తిప్పుకున్నాడని ఆయన చెప్పుకొచ్చారు దౌర్జన్యం చేస్తూ మహిళా అభ్యర్థులపై కూటమి నేతలు దాడి చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా చేయాలనుకున్నది చేసి తీరుతాము అన్నట్టుగా వ్యవహారం చేస్తున్నాడని తగ్గేదే లేదు అంటూ జగన్ పులివెందులలో చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తుది నిర్ణయం చేయాలి కానీ ఆ నిర్ణయాలు చేయకుండా అడ్డుపడుతూ ఏం జరిగిందో కూడా తెలియకుండా అధికారులందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని ఫలితాలను బయటికి తీస్తున్నారని మండిపడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker