ఫోన్ కోర్టులో ఉందంటూ… ఆపై డబ్బులు డిమాండ్
కోర్టులో లేదని స్పష్టం చేసిన కోర్ట్ కానిస్టేబుల్….?
నకిరేకల్ ఎస్సై డబ్బులు డిమాండ్…. ఆపై బెదిరింపు ?

పెళ్లిలో డీజే పెట్టారని కేసు నమోదు….
చూసి ఇస్తానని ఫోన్ తీసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న…. ఎస్సై
బాధితుడు వర్ల వికాస్
హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
ఫోన్ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేయకుండా ఫోను ఎక్కడ పెట్టారు అని అడిగితే ఇమ్మని అడిగితే వార్నింగ్ ఇస్తూ ఆపై డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వర్లవికాస్ అన్న యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కోర్టు కేసు కానిస్టేబుల్‌ను అడిగి కోట్లు డిపాజిట్ చేశారా అని అడిగితే అటువంటిదేమీ లేదని చెప్పారు మరి ఎలా నా ఫోన్ నాకు ఏమని అడిగితే బెదిరిస్తూ ఆపై డబ్బులు డిమాండ్ చేస్తున్నారని త్వరలో వికాస్ చెప్తున్నారు ప్రయత్నం న్యూస్ సంప్రదించి తన బాధను చెప్పుకున్నారు
వర్ల వికాస్ అనే నేను పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామం సత్తెనపల్లి నియోజకవర్గం లో నివాసం ఉంటున్నాను మా అన్న పెళ్లి కారణంగా 28. 8 .26 తెల్లవారుజామున 3 గంటల సమయంలో నకరికల్లు మండలం కుంకల గుంట గ్రామం ఎస్సీ కాలనీలోని వర్ల వికాస్ తండ్రి దాసు 25 సంవత్సరాలు మా అన్న పెళ్లి కారణంగా బిజెపికి కొంచెం డాన్సులు వేసుకుంటూ ఊరేగింపు చేస్తూ ఉన్నాము ఊరిలో డీజే సౌండ్ ఎక్కువ కావడం వల్ల ఇబ్బంది అయింది వారు పోలీసులు కంప్లైంట్ చేసి కేసు నమోదు చేసే విధంగా చుట్టుపక్కల వారు చేశారు అయినప్పటికీ కేసు నమోదు అయిన పర్వాలేదు అని మేము కాముగా ఉండిపోయాము కానీ నకిరేకల్ స్టేషన్ లో పనిచేసే ఎస్సై ఒకరు నా దగ్గర నా ఫోన్ తీసుకొని వెళ్లారు ఫోన్ తిరిగి తెల్లవారుజామున ఇస్తానని చెప్పారు కానీ మరలా అడిగితే ఇస్తాలే తొందరగా ఎందుకు అని ప్రశ్న వేశారు ఇస్తారు కదా అని నేను చూస్తూ ఉండిపోయాను ఎలా ఇప్పటికీ రెండు నెలలు దాటింది అయినా గాని ఎస్సై గారికి మా మీద దయగలగలేదు ఇటీవల కాలంలో మాకు తెలిసిన రిపోర్టర్‌కు ఈ విషయాన్ని చెప్పాను ఆయన ఎస్ఐని అడగడం జరిగింది ఎస్ఐ గారు కోర్టులో నేను పోన్ని సబ్మిట్ చేశాను మీరు వెళ్లి తీసుకోండి అని చెప్పారు కోర్టు దగ్గరికి వెళ్ళాము అక్కడ ఏమి సబ్మిట్ చేయలేదని చెప్పారు ఎస్సై గారిని మరల ఫోన్ చేసి అడిగాను ఎస్ఐ గారు ఎన్నో రకాల పంచినామాలు చేస్తాం అన్ని పంచినామాలు ఏదో ఒకటి రాస్తాం వాటి గురించి మీకు చెప్పాలా అయినా కోర్టులో అప్పగించామని చెప్పిన తర్వాత కోర్టుకెళ్లి తీసుకోవాలి మా ఫోన్ ఎందుకు చేస్తున్నారని ఎదురు ప్రశ్న వేశారు ఒక కేసు పెట్టినప్పుడు కేసు అనేక రకాలుగా ఉన్నప్పుడు ఆ కేసును ఎన్నో రకాల పంచినామాలు చేసి దాని గురించి రాయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏ పంచినామాలో ఏమి రాశాము ఎలా చెప్పాలి అని ఎదురు ప్రశ్న వేశారు అయినప్పటికీ ఆయనక ఓర్పుతో సమాధానం చెప్పి ఎస్సై గారికి మరోసారి ఫోన్ చేసి ఫోను దయచేసి ఇవ్వండి అని బతిమిలాడాము కానీ ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మీరు స్టేషన్ కి వస్తే లేదా నగరికల్ కు వస్తే లేదా కోర్టుకు వస్తే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి మీకు ఫోన్ ఇస్తాను అని చెప్తున్నారు మరి ఆయన ఏమి ఆశిస్తున్నారు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఎంత ఆశిస్తున్నారు పెళ్లి కార్యక్రమం జరిగినప్పుడు డాన్స్ అనేది కామన్ గా వేసుకుంటారు మేము దానికి ఎటువంటి ఇబ్బంది పడలేదు కేస్ అయినందుకు కూడా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే తప్పు చేసేది కాబట్టి కేసుకు తలవంచాల్సిందే అలాంటప్పుడు పోలీసులు మమ్మల్ని ఇట్లా ఫోన్ తీసుకొని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్టేనా అని ఉన్నతాధికారులు ఒక్కసారి ఆలోచించాలి ఎస్ ఐ గారి పేరు రాయడం లేదు ఎందుకు రాయట్లేదు అంటే ఆయన మీద ఇంకా మాకు నమ్మకం ఉంది ఫోన్ తీసుకొచ్చి ఇస్తారని లేని పక్షంలో ఆయన పేరు ఫోటో రెండిటితోటి మరోసారి వార్త రాయడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంద



