All

అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ పై సోషల్ మీడియా సెటైర్ల వర్షం!

సోషల్ మీడియాలో బీజేపీని ప్రస్తావనతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.

అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ పై సోషల్ మీడియా సెటైర్ల వర్షం!

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులు, బీజేపీ నేతల హామీలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పనితీరును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సెటైరికల్ ట్రోలింగ్ జోరందుకుంది.

అమిత్ షా పర్యటన తర్వాత కొన్ని సోషల్ మీడియా ఖాతాలు బీజేపీని నిలదీస్తూ వరుస పోస్టులతో హోరెత్తిస్తున్నాయి. ఉప్పల్ ఫ్లైఓవర్ నుంచి ఘట్కేసర్, సుచిత్ర, కొంపల్లి,
మేడ్చల్ ఫ్లైఓవర్ల వరకు.. నిజామాబాద్, ఖాజీపేట, తీగలకుంటపల్లి, తాండూర్ ఆర్వోబీల నుంచి పసుపు బోర్డు, ఆదిలాబాద్ సీసీఐ, మెట్రో ఫేజ్-2 వరకు పలు ప్రాజెక్టుల
ప్రస్తావనతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.

లక్ష్యంగా చేసుకుని సెటైరికల్ పోస్టులు చేస్తున్న ఖాతాలు ఇవి

1. ఉప్పల్ ఫ్లైఓవర్
2. నిజామాబాద్ ఆర్వోబీ
3. టర్మరిక్ బోర్డు (పసుపు బోర్డు)
4. ఆదిలాబాద్ సీసీఐ
5. ఆరు గ్యారంటీలు
6. ఘట్కేసర్ ఫ్లైఓవర్
7. సుచిత్ర ఫ్లైఓవర్
8. మెట్రో ఫేజ్-2
9. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా
10. కొంపల్లి ఫ్లైఓవర్
11. ఖాజీపేట ఆర్వోబీ
12. తీగలకుంటపల్లి ఆర్వోబీ
13. మేడ్చల్ ఫ్లైఓవర్
14. తాండూర్ ఆర్వోబీ
ఇవె కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker