సోపిరాల గ్రామ చిత్రాలు చూడండి……. బీభత్సం భయానకం…..
కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి గోడలు కూలిపోయాయి.......
సోపిరాల గ్రామ చిత్రాలు చూడండి…….
బీభత్సం భయానకం…..

చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన తుఫాను చిన్నగంజాం మండలం మొత్తం సర్వనాశనం చేసింది దాంతోపాటు సోపిరాల గ్రామం ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి చెట్లు విరిగిపోయాయి ఎన్నో రకాల గోడలు పగిలిపోయాయి ఇంటి పైకప్పులు విరిగిపోయాయి రెండు రోజులైనా కరెంటు లేదు మంచినీరు ఆహారం విషయంలో ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని సోపిరాల ప్రజలకు తెలియని మరో అంశం ఏమిటంటే గాలివాన పుట్టిన సమయంలో ఇంటిపక్కల ఇంటి ముందు ఉన్న ప్రదేశాలు శుభ్రం చేసుకుని బ్లీచింగ్ పౌడర్ చల్లి ఎటువంటి రోగాలు రాకుండా చూసుకోవాలి . ఈ విషయంపై చిన్నగంజాం ఎండిఓ గారు కొంచెం మీరు ప్రత్యేక అధికారి కావటం చేత సోపిరాల గ్రామం వైపు చూసి మాకు న్యాయం చేస్తారని అర్పిస్తున్నాం….. ఆ గ్రామంలో ఉన్న చిత్రాలు పడ్డ గోడలు చెట్లు కరెంటు స్తంభాలు ఇంటి పైకప్పులు పంట పొలాలు మామిడి తోటలు అనేక రకాలైన పంటలు నష్టపోయి ఎన్నో బాధలు అనుభవిస్తున్న మా గ్రామాన్ని ఆదుకుంటారని ఆశిస్తాం



