నీట మునిగిన ఆంధ్రప్రదేశ్ రాజధాని…..
మోటార్లతో నీళ్లు బయటకు లాగుతున్న దృశ్యాలు
అమరావతి ప్రయత్నం న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గాలివానకు నీట మునిగిన రాజధాని మోటార్లతో నీళ్లను బయటకు తీస్తున్న అధికారులు దాదాపు 20 పైగా మోటార్లతో నీళ్లు బయటకు లాగుతున్న దృశ్యం




