All
భార్యతో సహా ఏడుగురిని చంపిన క్యాబ్ డ్రైవర్……..
క్యాబ్ డ్రైవర్ ఆమె భార్యతో సహా రోకలితో ఆమె బంధువుల్ని కొట్టి చంపేసిన సంఘటన
భార్యతో సహా ఏడుగురిని చంపిన క్యాబ్ డ్రైవర్……..
ఇంటర్నెట్ డస్ ప్రయత్నం న్యూస్
బెంగళూరు కర్ణాటకలో ఒక క్యాబ్ డ్రైవర్ తన భార్య ఆమె బంధువులతో సహా ఏడుగుడ్ని అది దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది . ఒకరి తర్వాత ఒకరిని చంపిన అతడు చంపిన విధానాన్ని పోలీసులకు చెప్తుంటే అతి భయంకరంగా అనిపిస్తుంది శేఖర్ అనే క్యాప్ డ్రైవర్ అతని భార్య వారి తరపు బంధువులు వీరిద్దరి గొడవలో మాటిమాటికి కలగజేసుకోవడం వల్ల అసంతృప్తితో ఉన్న క్యాబ్ డ్రైవర్ ఆమె భార్యతో సహా రోకలితో ఆమె
బంధువుల్ని కొట్టి చంపేసిన సంఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది అక్టోబర్ 17న మొదలుపెట్టి ఒక్కొకరిని ఆయన చంపుకుంటూ వచ్చాడు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు


