All

చీరాలలో తెలుగుదేశం పార్టీ 22 వార్డులు గెలవడం అనేది కొండయ్య చేసిన అభివృద్ధికి సాక్ష్యంగా ఉంటుందని చెప్పవచ్చు

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్..... పవర్ లోకి వస్తాడా.....

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ చీరాలలోనే ఎక్కువ స్థానాలు గెలిచింది……
ఆశలు సజీవం అనిపించింది
వైసిపి మూడో స్థానంలో మిగిలిపోయింది……
చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి మొట్టమొదటిసారి చీరాల నేరుగా చైర్మన్ పదవిని గెలుచుకోవటం మొట్టమొదటిసారి…….
చీరాల ప్రయత్నం న్యూస్
చీరాల ఎమ్మెల్యే కొండయ్య తన పవర్ చూపించారు కూటమి పార్టీ నేరుగా చైర్మన్ పదవి గెలుచుకోవడం చీరాల మొదటిది ఒకే పార్టీ కూటమిగా ఉన్నప్పటికీ తెలుగుదేశం తరపున 22 స్థానాలు గెలిచి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు చీరాల మొత్తం వార్లు 44 లాగా అందులో తెలుగుదేశం పార్టీ మాత్రమే 22 స్థానాలు గెలిచింది జనసేన రెండు బిజెపి ఒకటి విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చీరాల ఒకే చోట కాంగ్రెస్ పార్టీ ఇంకా సజీవంగా ఉంది అనిపించుకోవడానికి 10 వార్డులు గెలిచింది వైకాపా ఇక్కడ 8 స్థానాలు మాత్రమే గెలిచింది ఒక్కసారి ఎమ్మెల్యే పదవి చేపట్టిన వైసిపి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపి మూడో స్థానంలోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే కావడం అనే ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి అనిపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన ప్రచారానికి 10 సీట్లు రావడం ఆశ్చర్యం ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షురాలుగాని వేరే నాయకులు గానీ చీరాలలో ప్రచారం చేయలేదు. కేవలం ఆమంచి కృష్ణమోహన్ మున్సిపాలిటీ టార్గెట్గా తన మిత్రులు ఇంకా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రచారం చేసి పది సీట్లు గెలిచేటట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసే విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు విజయం సాధించేలాగా పోటీపడ్డారు అయితే చీరాల ఎమ్మెల్యే కొండయ్య తాను నిజాయితీగా ఉన్నానని తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తనను ఎవరు ఓడించలేరని తన అభివృద్ధి తనను కాపాడుతుందని చెప్పిన మాటలు చీరాల ప్రజలు నమ్మారు కాబట్టి చీరాలలో తెలుగుదేశం పార్టీ 22 వార్డులు గెలవడం అనేది కొండయ్య చేసిన అభివృద్ధికి సాక్ష్యంగా ఉంటుందని చెప్పవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker