All
విశాఖ ప్రకృతి విధ్వంసంపై హీరోయిన్ చాందిని చౌదరి ఆవేదన.. ప్రశ్నిస్తే ట్రోలింగ్ చేస్తారా..?
ప్రకృతి సంపదను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
విశాఖ ప్రకృతి విధ్వంసంపై హీరోయిన్ చాందిని చౌదరి ఆవేదన..
ప్రశ్నిస్తే ట్రోలింగ్ చేస్తారా..?
విశాఖలో ప్రకృతి అందాలు, పచ్చదనం క
నుమరుగవుతున్న తీరుపై హీరోయిన్ చాందిని చౌదరి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కొందరు టీడీపీ మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాల నుంచి విమర్శలు, ట్రోలింగ్ పోస్టులు వెల్లువెత్తాయి.
జరుగుతున్న వాస్తవాన్ని ప్రశ్నిస్తే రాజకీయాలు ఆపాదించడం సరికాదని చాందిని స్పందించారు. ప్రకృతి పరిరక్షణ అనేది రాజకీయాలకు అతీతమైన అంశమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
విశాఖ అభివృద్ధి ఎంత ముఖ్యమో.. నగర పచ్చదనం,



