All
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని చేగుంట గ్రామంలో ఘనంగా సన్మానించిన చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు
దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని చేగుంట గ్రామంలో ఘనంగా స

న్మానించిన చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్పేట్ బొంపల్లి మండలం లో చేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలను ఇచ్చేం
దుకు వెళ్తున్న సందర్భంగా చేగుంట పట్టణంలో ఘన స్వాగతం పలికినమెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జూకంటి రాజ గౌడ్ యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు


