All

జైత్రం తండాలో ప్రత్యేక గ్రామసభ

చేగుంట మండలం జైత్రం తాండా లో నిర్వహించిన ఎల్ నినో గ్రామసభకు మండల స్థాయి అధికారులు హాజరైనారు. ఇట్టి గ్రామసభ లో యం పి డి ఓ చిన్నారెడ్డి

 

జైత్రం తండాలో ప్రత్యేక గ్రామసభ

చేగుంట నవం

బర్ 27 ప్రయత్నం న్యూస్

చేగుంట మండలం జైత్రం తాండా లో నిర్వహించిన ఎల్ నినో గ్రామసభకు మండల స్థాయి అధికారులు హాజరైనారు. ఇట్టి గ్రామసభ లో యం పి డి ఓ చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వలన ప్రజలకు వచ్చే సమస్యల గురించి వివరించడమైనది. రైతులు ఎక్కువగా కూరగాయల పంటలు పెట్టుటకు ప్రాధాన్యం ఇవ్వగలరని తెలిపినారు గ్రామసభ అనంతరం జలమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించినారు మరియు పాటశాలలో విద్యార్థులకు ప్లేట్ల పంపిణి చేయనైనది.ఇట్టి కార్యక్రమము లో యం.పి.ఓ ప్రకాష్ ,ఎ పి ఓ శ్వేత ,మిషన్ భగీరథ ఎ ఈ ఈ దివ్యశ్రీ ,హౌసింగ్ ఎ ఈ రియజుద్దిన్ ,వ్యవసాయ అధికారి హరిప్రసాద్, పంచాయతి కార్యదర్శి రాధా, సర్పంచ్ సుభాష్ నాయక్ మరియు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker