కాపు దెబ్బ…… కమ్మ పరార్
మేమంతా ఒకటే అని నిరూపించిన సోపిరాల ప్రజలు..... తోడుగా వచ్చిన చిన్నగంజాం ప్రజలు


మేమంతా ఒకటే అని నిరూపించిన సోపిరాల ప్రజలు…..
తోడుగా వచ్చిన చిన్నగంజాం ప్రజలు
పార్టీలతో సంబంధం లేదు…. నాయకులతో సంబంధం లేదు
మా ఊరికి మేమే రాజులం….. మంత్రులం…. బటులం……
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
సర్పంచి ఎన్నికల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఒక పార్టీ అండదండలు గాని ఒక నాయకుడు అండదండలు గాని ఆ కాపు గ్రామానికి అవసరం రాలేదు…. కమ్మవారు పెత్తనానికి వచ్చి వెళ్ళిపోయారు సపరేట్ కుంపటి పెట్టి పరువు తీసుకున్నారు మరి ఇది ఆ గ్రామం యొక్క బలం అనేది నాయకుడు అర్థం చేసుకోవాలి వాస్తవానికి ఏలూరు సాంబశివరావు పర్చూరు ఎమ్మెల్యే అంటే సోపిరాల గ్రామానికి ఎనలేని ప్రేమ అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్న కూడా ఎనలేని ప్రేమ కానీ సోపిరాల గ్రామం మీద ఎవరు ప్రేమ చూపించలేదు అనేది స్పష్ట
మైంది ఎందుకంటే రిజర్వేషన్ రాదు పదవులు ఇవ్వరు ఆ గ్రామానికి ఎదుగుదలే లేదు అభివృద్ధి లేదు ఒక్క అవకాశం వచ్చింది మాకు ఇవ్వండి అని టి ఎస్ ఆర్ ఆంజనేయులు స్వయంగా అడిగిన ఏం చేసేది లేదు ఇవ్వటం కుదరదు కాబట్టి మేం చెప్పినట్టే వినాలి అని చెప్పేశారు అలా చెప్పడం వెనుక ఎన్ని రాజకీయ కోణాలైనా ఉండొచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం ఇలా కొంతమంది చిన్న చిన్న నాయకుల వల్ల ఇబ్బంది పడుతుంది ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఎవరో ఒక వ్యక్తికి చిన్నగంజాం సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తే ఆ వ్యక్తి ససేమిరా అని వెళ్ళిపోయాడు మా ప్రతాపం చూడండి అంటూ వెళ్లిపోయారు చివరకు ఓడిపోయారు ఏదైనా విలువను బట్టి ప్రజలు కూడా మనకి సానుకూలంగా స్పందిస్తారు అనేది సోపిరాల గ్రామంలో నిరూపణ అయింది గ్రామం మొత్తం వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఓట్లు గుద్దేశారు 400 నుంచి 500 ఓట్ల వరకు మరో పార్టీకి వెళ్లే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ వైపు సోపిరాల మగ్గుచూపితే మరో పార్టీకి 500 ఓట్లు కంటే తక్కువ వచ్చేవి కానీ ప్రస్తుతం 60 ఓట్ల కంటే కూడా తక్కువగా ప్రత్యేకి రావటం అనేది చాలా దారుణమైన విషయం నీ లెక్క చూసుకుంటే సోపిరాల గ్రామ ప్రజలు నమ్మకం మీద కట్టుబడి ఉంటారు అనేది తెలుస్తుంది ఇంటింటికి తిరిగి టిఎస్ఆర్ ఆంజనేయులు ఎలాగైనా సరే సోపిరాల గ్రామాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాలి అని కంకణం బద్ధులై తిరిగి విజయాన్ని సాధించుకున్నారు ఈ విజయం ప్రజల విజయంగా ఆయన చెప్పుకొస్తారు సోపిరాల అంటే ఐక్యత ఐక్యత అంటేనే సోపి రాల అనేది మరొకసారి నిరూపణ అయింది ఇప్పుడు ఉన్నదంతా ప్రజలకు చెప్పిన మాటలు వారికి చేయాల్సిన పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి . ఇకపైన గతంలో పంచాయతీలో ఏం జరిగింది అనేది దశలవారీగా ప్రజలు గతంలో జరిగిన పరిపాలనను చూస్తారు ఇప్పుడు జరగబోయే పరిపాలనను చూస్తారు

