All

తెలుగుదేశం పార్టీ పరువు తీసేసిన బాపట్ల ఎమ్మెల్యే……

ఇండిపెండెంట్ అభ్యర్థి పై దౌర్జన్యం ఆపై రెగ్గింగ్....?

 

ఇండిపెండెంట్ అభ్యర్థి పై దౌర్జన్యం ఆపై రెగ్గింగ్….?
అనుచరులతో పోలీసులతో ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్ పై దౌర్జన్యం…..
బాపట్ల ప్రయత్నం న్యూస్
అధికార పార్టీ పరువు తీసిన పని చేశారు బాపట్ల ఎమ్మెల్యే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎదుర్కొనలేక అతనిపై పోలీసుల్ని ప్రయోగించారు ఆ తర్వాత తానే స్వయంగా వెళ్లి పోలింగ్ జరిగే సమయంలో బూతులు దూరి రిగ్గింగ్ పాల్పడ్డాడు అనేది అక్కడివారు అంటున్న మాట అసలు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పైన దౌర్జన్యానికి దిగటం అనేది చాలా తప్పు అతన్ని కాళ్లతో తొక్కి గేటు సువ్వులకేసి నొక్కి పట్టి చంపే అంత ప్రయత్నం అయితే చేశారని చుట్టుపక్కల వారు చెప్పుకుంటున్నారు అభ్యర్థి వెంకటేష్ మాత్రం తనపై పోలీసులు ఎమ్మెల్యే మనుషులు అందరూ ముక్కుమ్మడిగా దాడి చేశారని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ పరువు పోయి గంగలో కలిసిపోయిన పరిస్థితి నేడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక రాజకీయ నీతి కలిగిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి ఆయన నీడలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఎంత గౌరవంగా ఉండాలి ఎంత గౌరవాన్ని తెచ్చిపెట్టాలి ఒక మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా బాపట్ల నియోజకవర్గం పరిధిలోని కునుకుంట్ల కొనుగుంట్ల వారి పాలెం ఇది మున్సిపాలిటీలోకి వస్తుంది ఇక్కడ ఒకటో నెంబర్ వార్డు అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటేష్ పోటీ చేస్తున్నారు అవార్డులో అతనికి ప్రజాదరణతో పాటు ఆత్మీయ అభిమానం పంచే వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు వారందరి సమక్షంలో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కేవలం ఇండిపెండెంట్గా నైనా పోటీ చేసి అక్కడ వారి ఆదరణను పొందాలని చూసిన వెంకటేష్ కు ఎమ్మెల్యే పోలీసులు ముఖమ్మడిగా వచ్చి అతనిపై దాడి చేసింది కాకుండా అతన్ని చంపాలని చూశారు అనేది కూడా అక్కడ చర్చనీయాంశంగా జరుగుతున్న మాట మరి ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషన్ లోపల సీసీ కెమెరాలు బయట సీసీ కెమెరాలు ఎన్ని పెట్టి గొడవ జరుగుతున్న సమయంలో ఏం జరిగింది అనేది తెలుసుకోకపోవడం చాలా దారుణమైన విషయం ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఫెయిల్యూర్ గా కూడా చెప్పుకోవచ్చు బాపట్ల జిల్లా బాపట్ల టౌన్ రూరల్ సీఐ ఎస్ సుబ్బారావు తన సిబ్బందితో వెంకటేష్ పై దాడి చేసినట్టు సమాచారం వస్తుంది అధికారం ఉంటే ప్రజలకు సేవ చేయాలి . అంతేకానీ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దు ఎప్పటికైనా ప్రజల చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుందని మాట బాపట్ల రూరల్ సీఐ ఎస్ సుబ్బారావు తెలుసుకోవాలి ఎందుకంటే అధికారం ఉంది కదా అని ఎవరి మీద పడితే వారి మీద దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదు ఎన్నికల కమిషన్ వెంకటేష్ పై జరిగిన దాడిని ఒక్కసారి పరిశీలించి బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఆ గొడవ జరిగిన తర్వాత మధ్యలో ప్రజలు వచ్చారు వారు రావడంతోటే వీరందరూ పరారే వెళ్ళిపోయారు అనేది చుట్టుపక్కల వారు చెబుతున్న మాటలు మరి ఏది నిజం ఏది అబద్దం అనేది మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker