All

అర్హులైన లబ్ధిదారులకు ఆసరా చేయూత పెన్షన్ల పంపిణీ అనంతసాగర్ గ్రామంలో 

 

పెన్షన్లు పంపిణీ చేసిన ఉప సర్పంచ్ రాజన్న

ఝరాసంఘం ప్రయత్నం న్యూస్:

ఝరాసంఘం మండలంలోని అనంతసాగర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఆసరా చేయూత పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రాజన్న, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రమేష్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పలువురు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker