All

సోపిరాల గ్రామంలో 82 సంవత్సరాల వృద్ధ జంట ఎనిమిది గంటలకు ఉదయం ఓటు వేయాలని బూత్కొచ్చారు

ఎవరి ఓటు వాళ్ళు వెయ్యాలి అది కూడా ఓటు మిస్ కావొద్దు తప్పనిసరిగా బతికున్నంత కాలం ఓటు వేయాలి సరైన నాయకున్ని ఎన్నుకోవాలి

సోపిరాల గ్రామంలో 82 సంవత్సరాల వృద్ధ జంట ఎనిమిది గంటలకు ఉదయం ఓటు వేయాలని బూత్కొచ్చారు అది కూడా భర్తకి కాళ్లు సరిగ్గా పనిచేయవు కానీ తన ఓటు వేసి తన గెలిపించాలనుకున్న అభ్యర్థిని గెలిపించాలని తపనతో ఆయన తన వీల్ చైర్ మీద పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశారు ఆయన పేరు ఈతకోట వెంకటేశ్వర్లు గారు భార్య పద్మావతి ఆమెను సోపిరాల గ్రామంలో రాగమ్మ అనే పేరుతో కూడా పిలుస్తారు ఆమె సొంత ఊరు సోపిరాల గ్రామం వీళ్ళిద్దరిని చూసిన తర్వాత అందరికీ ఏమనిపిస్తుంది యువతకు ఏమనిపిస్తుంది ఎవరి ఓటు వాళ్ళు వెయ్యాలి అది కూడా ఓటు మిస్ కావొద్దు తప్పనిసరిగా బతికున్నంత కాలం ఓటు వేయాలి సరైన నాయకున్ని ఎన్నుకోవాలి అనే తపనతో వారు మొదటిగా ఓటు వేసి సోపిరాల గ్రామానికి విజయాన్ని చూపించా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker