All

హై కోర్ట్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి

2 వారాల జైలు శిక్ష పై డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లిన సీపీ డీసీపీ

హై కోర్ట్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి

2 వారాల జైలు శిక్ష పై డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లిన సీపీ డీసీపీ

కోర్ట్ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై సీపీ డీసీపీ కి రెండు వారాల జైలు శిక్ష విధించిన సింగల్ బెంచ్ ధర్మాసనం

తమకు కేసు తో సంబంధం లేదంటూ డివిజన్ బెంచ్ లో అఫిడవిట్ దాఖలు

ఎలాంటి కోర్ట్ ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడలేదంటూ అఫిడవిట్ లో చెప్పుకొచ్చిన సీపీ డీసీపీ

మరోవైపు కోర్ట్ ఉత్తర్వులను ఉల్లగించినట్లు పాల్పడితే క్షమాపణకు సిద్ధమని అఫిడవిట్

జీడిమెట్ల 6 ఎకరాల 15 గుంటల భూ వివాదం లో ఒక పక్షానికి అనుకూలంగా డీసీపీ వ్యవహరించినట్లు బాధితుడు ప్రవీణ్ ఆరోపణలు

అఫిడవిట్ లో కేవలం ప్రవీణ్ పై ఫోర్జరీ కేసులు మాత్రమే పేర్కొన్న సీపీ డీసీపీ

మరో పార్టీ తొట్టెంపూడి హర్షవర్ధన్ కేసులను మెన్షన్ చేయని డీసీపీ కోటిరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker